...

2 views

నాన్న నువ్వు లేని ఈ జీవితం
ముందుమాట: ఇది కథ కాదు అని అనుకోండి ఇది మన జీవితంలో జరిగిన ఒక సంఘటన అని అనుకొని అనుభూతి చెందండి

కథ:అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక అందమైన కుటుంబం అమ్మ నాన్న నేను మా జీవితం చాలా ఆనందంగా గడిచిపోతుంది అప్పుడు నాకు పదో సంవత్సరం ఆ రోజు నా పుట్టిన రోజు నేను కొత్త బట్టలు వేసుకొని అమ్మానాన్న కాళ్లకు దండం పెట్టుకుని నేను ఆ రోజు స్కూల్ కి వెళ్ళాను నాన్నగారు బయటకు వెళ్లడం నేను స్కూల్ కి వెళ్లడం ఒకేసారి జరిగింది నేను స్కూల్ కి వెళ్ళిపోయాను నా ఫ్రెండ్స్ నాకు మంచి మంచి గిఫ్ట్ లు ఇచ్చారు ఆరోజు నేను స్కూల్లో చాలా ఆనందంగా గడిపాను సాయంత్రం ఇంటికి వచ్చేసాను అప్పుడు ఇల్లు తాళం వేసి ఉంది అమ్మ ఇంటిదగ్గర లేదు చీకటి పడింది నాకు భయం వేయడం మొదలైంది అప్పుడు అమ్మ నాన్నల మీద చాలా కోపం వచ్చింది ఎందుకు అంటే నా పుట్టినరోజు సందర్భంగా నన్ను బయటకు తీసుకువెళ్తానని అన్నా నాన్నగారు కనిపించడం లేదు అప్పుడు నేను అనుకున్నాను నన్ను వదిలి వీళ్లిద్దరూ బయటికి వెళ్లారు అని...