...

0 views

samudra snanam
*సముద్ర స్నానాలు ఎందుకు చేస్తారో* *తెలుసా.....??*
_____________________
శరీరం మీద ఉండే స్వేద గ్రంథులు రోమాల వల్ల మూసుకొని ఉంటాయి.ప్రతి నిత్యం మనం శరీరాన్ని ఆ స్వేద గ్రంథులు పూర్తిగా తెరుచుకోబడవు.

అకారణంగా ప్రాచీనులు వైద్య పరమైన ఒక నిర్ణయాన్ని చేస్తూ.ప్రతీ వ్యక్తీ ఏడాదిలో నాలుగు సార్లు సముద్ర స్నానం చేయాలనే ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు.

అందుకే ఆషాఢ మాసం, కార్తిక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం పూర్ణిమల్లో సముద్రం స్నానం చేయడం ఆచారంగా వస్తోంది.

అయితే ఇలా స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న అనవసరం...