సంధ్యాగీతం💖 Part - 1
రాత్రి 9 అవుతుంది అమావాస్య రోజు చంద్రుడి లా చీకట్లో తెల్ల రంగు డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి రోడ్డు పక్కన ఉన్న ఒక ఇంటి ముందు నిలబడి ఉంది. అప్పుడు bag లో నుండి ఫోన్ తీసి కాల్ చేసింది. ఫోన్ ఎత్తి "హలో..." అన్నాడు.
"సూర్య... నీతో కొంచం మాట్లాడాలీ మీ హాస్టల్ ముందే ఉన్నాను తొందరగా రా!!"
"హా సరే వస్తున్న 2 min."
"Hey గీతా ఏంటి ఇలా ఈ టైమ్ లో... All good కదా"
"హా..... ఎమ్ లేదు మన కోర్సు అయిపోయింది కదా..."
"హా అవును so..?" అన్నాడు సూర్య
"నేను ఇంటికి వెళ్లి పోతున్నాను..."
"హో... ఎప్పుడు??"
"ఇప్పుడే 10 ki బస్"
"ఏంటి ఇంత సడన్ గా Sunday వెళ్తా అన్నావు"
"But వెళ్లాలి ఇంట్లో వాళ్లు రమ్మని అంటున్నారు
ఇంక రాను కావచ్చు"
"ఓహో అందుకే నా ఈ bags... ఏంటి హాస్టల్ మొత్తం...