...

22 views

oka parichayam
ఒకరి మనసులోని భావాలు వాళ్ళ కళ్ళను చూస్తే తెలుస్తాయి అంటారు....
మరి ఎప్పుడు ఎదురు పడని వారి గురించి వారి కళ్ళు తెలిపే భావాల గురించి తెలుసుకోవడం ఎలా??????

ఒక పరిచయం దూరం తొలగించి దగ్గర చేస్తుంది అంటే వినడానికి మాత్రమే బాగుండేవి అనుకునేదాన్ని...
కాని నీ పరిచయం,దూరం నుండి దగ్గర చేసి౦దో లేదో తెలియదు కానీ.....
ఎదురు పడిన ప్రతిసారి ఎవరో తెలియనట్టు ఉండడం,
మాట్లాడాలి అనుకున్న మాట్లాడలేకపోవడ౦,
ఇవ్వని ఏదో తెలియని అనుభూతిని పరిచయం చేస్తూ ఉంది.....
నీ మౌనం నా ప్రశ్నలకు అంగీకారమా!!!???
@manasa ✍✍✍
#kalam_nerpina_kathanam