...

4 views

Start Loving Yourself
నేను నా జీవితంలో నేర్చుకున్న విలువైన పాఠాలలో అత్యంత ముఖ్యమైనది మనల్ని మనం ప్రేమించుకోవటం,మనల్ని మనం నమ్మటం. ఇక్కడ అందరికీ తెలిసిన నిజం ఏంటీ అంటే మీతో మీరు వేసే అడుగే ఇతరులతో మీరు వేసే అడుగులను నిర్దేశిస్తాయి.

జీవితంలో వేరొక మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమించటానికి మునుపు మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకొని క్షణాన ఇతరులు మనల్ని ఇష్టపడతారు అని అనుకోవటం మన మూర్ఖత్వం. ...