...

7 views

కిరీటం.... పార్ట్-1
అందరికీ కలలుంటాయి వాటిని
నెరవేర్చే అవకాశం కోసం.. ప్రతి మనిషి తన శాయిక్తుల ప్రయత్నం చేసి,ఫలితాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు......

నువ్వు కూడా చాలా వరకు ప్రయత్నం
చేసి ఉండవచ్చునని నేను భావిస్తున్నాను... సునందా.......
మన లోకపు నిబంధనల ప్రకారం....
ఒక్క మారు మాత్రమే కిరీటం దక్కించుకునే వీలు ఉంటుంది కాబట్టి
నీవు వంద.. సోమవారపు పౌర్ణమిలు
కర్మ భూమి మీద గడిపిరా.....
నీకు తోడుగా నీ శక్తులతో పాటు,
మాళిని..... వచ్చును...
....................
ఎల్లప్పుడూ ఏదో ఒక రూపంలో ధ్యానం చేయడం వల్ల చర్మం మీద నీ రూపం అన్యలకు కూడ కనిపించదు
ఎప్పుడు పడితే అప్పుడు
శక్తి ప్రయోగం చేయకు
ప్రాణం,
పోయినప్పుడు దేవీ భర్త నుంచి శక్తిని
పొందుము...........

అంటూ సింహాసనం నుండి మాళిని నీ
సునందకు పంపుతాడు రాజు.... ...................................
.....................by......... govind@.........


© All Rights Reserved