ప్రేమ వర్షం
ప్రపంచం చాలా చిన్నది. ఎక్కడో ఎప్పుడో చూసిన ఆ రూపం మళ్ళీ ఎదురుగా వచ్చిన ఈ క్షణం నాకోసమే అన్నట్టు అనిపిస్తుంది. ఏం అల్లరి గాలి ఇది నన్ను కుదురుగా వుండనివ్వట్లేదు. ఏం తుంటరి వాన ఇది నాలో కొత్త ఆశలు పుట్టిస్తోంది. ఈ వాతావరణ ప్రభావం నా నరాలని పట్టి లాగేస్తుంది, ఊపిరి వేడెక్కి పోతుంది, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఆమె కి కూడా అదే విధంగా ఉందా???? అని తెలుసుకోవాలని మనసు తపన పడుతుంది.
అసలు ఆకాశం ఒక్కసారిగా ఎందుకు ఉరిమింది. ఇద్దర్ని ఎందుకు ఒక చోటుకి చేర్చింది. అబ్బా!!! తన కళ్ళెంటి అంతలా నన్ను ఆకర్శిస్తున్నాయి, చూపు తిప్పుకోలేకపోతున్నానే......
అమ్మాయి!!! అలా నవ్వకు, నీ అందం రెట్టింపు అవుతుంది, నా కోరిక ఇంకా బలపడుతుంది. ఈ వర్షం ఆగేనా నా కోరిక చల్లారేన, ఏంటి దేవుడా!!! ఈ అగ్నిపరీక్ష.
వాన ఎక్కువయ్యేకొద్ది ఇద్దరి మధ్య దూరం కూడా తగ్గుతూ వస్తుంది. చలి ప్రభావం ఏమో?? వెచ్చదనం కోరుకుంటుంది శరీరం. మాటలు కలపాలని అనిపిస్తుంది కానీ ఎక్కడో చిన్న భయం నన్ను ఆపేస్తుంది. తనకి ఏం అనిపిస్తుందో మరి🤔
మళ్ళీ మెరుపు....భయం తో నా దగ్గరకి చేరింది. ఇక ఈ వేడి నేను తట్టుకోలేను. మెల్లగా తన చేతి వేళ్ళని నా చేతి వేళ్ళతో తాకాను. భయం తో వెనక్కి జరిగింది ఆమె.
అయ్యో!!! తప్పు చేసానేమో, ఛ! అనుకున్నా. తను నన్ను తప్పు గా అనుకుంటుందా??? అసలు ఎందుకు ఇలా చేసాను..... ఏమో ఈ వర్షం త్వరగా ఆగితే ఇక్కడ నుంచి పారిపోవాలి అనుకున్నాను.
ఫోన్ లేదు చేతిలో టైం పాస్ చేద్దాం అంటే. దగ్గరలో వేరే గూడు లేదు, తల దాచుకుందాం అంటే. ఇలా ఒకే పంజరం లో ఇద్దరం చిక్కుకుపోయాము.
మళ్ళీ ఆకాశం గర్జించింది. ఈసారి భయం తో నా చేతిని గట్టిగా పట్టేసుకుంది. కళ్ళు మూసుకుని 'అర్జున, ఫాల్గుణ' అంటూ అనుకుంటుంది. తన అమాయకత్వం నాకు చాలా నచ్చింది. వర్షం ఆగకుండా కురవాలని కోరుకున్నా.
మెల్లగా కళ్ళని పైకి లేపి చూసింది. వెంటనే నా చేతిని వదిలి, 'ఐ ఆమ్ సారి' భయం వేసి మీ చేతిని పట్టుకున్నాను అని చెప్తుంటే తన గొంతు ఎంత మధురంగా...