...

1 views

అభిమానం
మా ఊరు వెళ్లాలంటే మొదటి బస్సు ఎక్కి గూడెంపేట లో దిగి మళ్ళీ ఇంకో బస్ ఎక్కాలి. నేను మొదటి బస్ లో టికెట్ తీసుకుంటే మిగతా 28రూపాయలు ఆ టికెట్ వెనక రాస్తే పేట లో దిగాక తీసుకోవాలని అర్థమయ్యింది. నేను ఇంటినుండి బయలు దేరుతున్నప్పుడు కొత్త షర్ట్ వేసుకున్నానని, ఆ షర్ట్ లోనున్న...