ప్రేమంటే ఇంతేనా... (part-3)
రేష్మ కోపంతో రాజా వాళ్ళింటికి వెళ్తుంది
raja mom: ఏంటి అమ్మ ఇలా వచ్చావు?
Reshma: రాజా ఏడి ఆంటీ?
Raja mom: పైన ఉన్నాడు వెళ్ళమ్మా అంటుంది
సరే అని పైకి వెళ్తుంది...
reshma: రాజా రాజా అని పిలుస్తుంది పైకి వెళ్లి... కానీ ఎవరు పలకలేదు..
రేష్మ లోపలికి వెళ్లి చూసింది.. (shock)
రూమ్ లో రేష్మ పిక్చర్ వాల్పేపర్గా పెట్టి ఉంది...
కింద చాలా కవితలు రాసి ఉన్నాయి.. రేష్మ అవ్వని చదివి చాలా ఎమోషనల్ అవుతుంది... అక్కడ నుండి ఇంటికి వెళ్లిపోయింది..
హాలిడేస్ తరువాత....
reshma: హాయ్ రా చిన్ని.. ఎలా ఉన్నావ్?
chinni: బాగున్నా నువ్ ఎలా ఉన్నావ్?
reshma: బాగానే ఉన్న..
chinni: మా అన్నయ్య ఎం అంటున్నాడు?
reshma: మీ అన్నయ్య ఎవరే?
chinni: అదే మా రాజా అన్నయ్య
reshma: అభో ఏంటో మా రాజా అన్నయ్య అంటున్నవ్? మొన్న కొడతా అన్నవుగా..
chinni: హ ఎన్నెనో అంటాంలే... సర్లే కానీ హాలిడేస్ లో ఎం జరిగింది చెప్పు
reshma: నేను రాజా...