అనుకోని ఒక రోజు
ప్రతి మనిషి జీవితం ప్రేమకై, అనుకోని క్షణాలు ఎన్నో, ఊహించని రోజులు ఎన్నో కథా ప్రారంభమవుతుంది.
ఈ కథ ఒక రోజులో (ఆ ఒక్క రోజులో ఈ కథ తిరుగుతుంది) ఆ ఒక్క రోజు ఈ కథ ప్రారంభమవుతుంది. ఈ ప్రయాణం ఆరు సంవత్సరాల కలవని రోజులు ఎన్నో?
ఇది ఒక ప్రయాణం ప్రేమో, ఇష్టమో తెలియదు ఆ ఒక్క రోజు గురించి ఎన్నో రోజులు తపన ఆ రోజు గురించి దేవుని సైతం ప్రార్థించాడు. దేవుని కూడా ప్రార్థించిన చేతులు, ప్రేమకై ప్రార్ధించాడు ప్రేమ అ ఎంత గొప్పదో, ప్రపంచాన్ని జయించిన డానికి అల్జందర్ ఎన్ని యుద్ధాలు చేశాడో,తెలియదు.కానీ ఆ ఒక్క రోజు గురించి ఎన్ని రాత్రులతో యుద్ధం చేశాను నాకు కూడా తెలియదు.
తను గురించి చెప్పలేదు కదూ, అయితే వినండి. తను నా ప్రేమకై పుట్టిందని నాకనిపిస్తుంది. తను అందమం.తా చిరునవ్వుతో ,అలంకరించి నట్లుగా ఉంటుంది. తన మనస్సు వెన్నెల వలె ప్రశాంతంగా ఉంటుంది . తన ముఖం తన ముక్కు తను చూస్తున్నంత సేపు స్వర్గాన్ని...