...

11 views

facebook
అది 2005 వ సంవత్సరం అప్పుడే  Facebook గురించి ప్రపంచం తెలుసుకుంటుంది. 

అమలాపురం లో ఇష్టా అనే అమ్మాయి 8 వ తరగతి చదువు తుంది.

అదే తరగతి లో  ప్రేమ్  అని ఒక అబ్బాయి ఉంటాడు. ప్రేమ్ ఆడుతూ పాడుతు చదువుతూ ఉంటాడు.

ప్రేమ్ అంటే వాళ్ల స్కూల్ లో అందరికి ఇష్టం .

sports లో ఎప్పుడూ ప్రేమ్ ఫస్ట్ ఉంటాడు.

ఇష్టా స్కూల్ కి జూనియర్ వాలంటీర్.

కొంత మంది కి ఇష్టా అంటే ఇష్టం కొంత మంది కి భయం .

ఒక రోజు వాళ్ల స్కూల్ లో మీటింగ్ పెడతారు ఆ మీటింగ్ లో ఎక్కువ "పిల్లలు మీరు Facebook   ఈ వయసులో వాడకూడదు అని చెపుతారు".

ప్రేమ్  ఇలా అనుకుంటాడు Facebook చాలా బాగుంటుదని చెప్పింది వీళ్లు మళ్లీ వీళ్ళే వాడకూడదు అని చెపుతున్నారు అసలు ఎలా వుంటుంది చూద్దాం అని ఇంటికి వెళ్లి వాళ్ల నాన్న దగ్గర పుస్తకం కొనుక్కోవడం కోసం డబ్బులు ఇవ్వండి అని అడిగి ఆ డబ్బులు తీసుకుని నెట్ సెంటర్ కి వెళ్లి అక్కడ Facebook create చేసుకుంటాడు .

అప్పుడు వివరాలు అన్ని తప్పు పెడతాడు ఎందుకు అంటే సరిగ్గా పెడితే ఎకౌంట్ create అవ్వదు కాబట్టి.

ప్రేమ్ రోజు నెట్ సెంటర్ కి వెళ్ళడం కనిపించే ఎకౌంట్ కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం అల సాగేది.

ప్రేమ్ 10 వ తరగతి పూర్తి అవుతుంది.

ఇష్టా 10 వ తరగతి అయిపోయాక వాళ్ల నాన్న దగ్గరకు వెళ్లి  ఇలా అంటుంది" నాన్న అందరిలా mpc తీసుకోమంటావ లేకపోతే ఇంటిలో నీతో వుండిపోమంటావ లేకపోతే అందరికి సేవ చెయ్యడానికి డాక్టర్ అవ్వమంటావ  అని అడుగుతుంది".

అప్పుడు వాళ్ల నాన్న "అమ్మ నువ్వు నీకు నచ్చింది చదువు కాని ఏది చేసిన అందరూ మెర్చుకోవలి అందరికీ దాని వలన ప్రయోజనం కలగాలి.

ఆ రోజు రాత్రి ఇష్టా వాళ్ల    ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అడుగుతుంది కొంతమంది MPC అంటారు మిగతావాళ్ళు చదువు మనేస్తున్నాం అంటారు .

చిన్న పని మీద ప్రేమ్ ఇష్టా వాళ్ల ఇంటికి వస్తాడు అప్పుడు ఇష్టా వాళ్ల నాన్న ప్రేమ్ తో ఏర ప్రేమ్ ఆటలు బాగా ఆడతవ్ గ ఇంకా చదువుతావ లేకపోతే sports కి వెళ్లి పోతావా అని అడుగుతారు.

అప్పుడు ప్రేమ్ అల ఏమీ లేదు అండి ఏది చేసిన మా తల్లిదండ్రులు తల ఎత్తుకునే లాగ చేస్తాను అని అంటాడు.

అప్పుడు ఇష్టా నాన్న "చిన్నవాడు అయిన సరిగ్గా చెప్పావ్ ఏదైనా సహాయం అవసరం వస్తే నన్ను అడుగు అంటారు ప్రేమ్ సరే అండి అంటాడు.

అప్పుడు ఇష్టా వచ్చి ఇంతకీ ఏమీ చదువుతావో చెప్పలేదు అని అడుగుతుంది .

అప్పుడు ప్రేమ్ నేను సివిల్స్ చదివి మన ఊరికి సహాయం చేస్తా అంటాడు.

ఇష్టా హా మంచి ఐడియా ఇచ్చావ్ అంటుంది.

ప్రేమ్ సరే అండి ఆలస్యం అవుతుంది ఇంటి దగ్గర అమ్మ ,నాన్న ఎదురుచూస్తున్నారు వెళ్తున్న అని వెళ్ళిపోతాడు.

ప్రేమ్ తన ఒరిజినల్ డిటైల్స్ తో కొత్త ఫేస్బుక్ ఎకౌంట్ క్రియేట్ చేసుకుంటాడు తనికి లావణ్య అని అమ్మాయి పరిచయం అవుతుంది .

లావణ్య ప్రేమ్ ని ఏమీ చదువుతారు అని అడుగుతుంది అప్పుడు ప్రేమ్ సివిల్స్ కి ప్రిపేర్ అవుతా అంటాడు అప్పుడు లావణ్య ముందు ఇంటర్ చదవాలి తెలుసా నేను కూడా నీ ల అనుకున్న ముందు తరువాత నాకు తెలిసింది అని చెపుతుంది.                

                         After 2 years.               
                                                      
 prem సివిల్స్ కోసం మంచి కాలేజి నేతుకుతువుంటాడు .

ఇష్టా MBBS చదవడం కోసం AIIMS Patna  వెళ్తుంది. 

ప్రేమ్ లావణ్య కి బాగా దగ్గర అవుతాడు.లావణ్య కూడా ప్రేమ్ కి బాగా దగ్గర అవుతుంది .

ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు ఇద్దరికీ ఇద్దరూ ఎలా వుంటారో తెలీదు .

ఒక రోజు లావణ్య తన అక్క పెళ్లి అని చెపుతుంది.

ప్రేమ్ లావణ్య నీ బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంట నీకు పెళ్లి చేస్తారు లె అంటాడు .

ప్రేమ్ ఎలాంటి వాడు కావాలి నీకు అని లావణ్య ను అడుగుతాడు .
అప్పుడు లావణ్య నీలాంటి వాడు తప్ప ఎవరైనా పర్వాలేదు అంటుంది ఇద్దరు నవ్వుకుంటారు తరువాత ప్రేమ్ నీ అడుగుతుంది అప్పుడు ప్రేమ్ నీలంటిధి తప్ప ఎవరైనా పర్వాలేదు అంటాడు.

మళ్లీ ఇద్దరు నవ్వుకుంటారు .

తరువాత ప్రేమ్  లావణ్య మళ్లీ మాట్లాడు కోరు .

After some years 

ప్రేమ్ చదువు పూర్తిచేసుకుని సివిల్స్ లో మంచి ర్యాంక్ రాక మళ్లీ రెండో సారి రాస్తాడు.

రెండో సారి కూడా రాదు మూడో సారి వస్తుంది ఆ సంతోషం తో తన సొంత గ్రామం అమలాపురం కి వస్తాడు  ఇంటర్వ్యు తరువాత ప్రేమ్ తన జిల్లాకి కలెక్టర్ అవుతాడు .

ప్రేమ్ అమ్మ " రేయ్ ప్రేమ్  పెళ్లి చేసుకుంటే ఒక పని అయిపోతుంది ర ఎవరినైనా ప్రేమిస్తున్నావ ప్రేమిస్తే చెప్పు వాళ్ళను అడుగుతాం లేకపోతే  మేము చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా చెప్పు అని అడుగుతారు.

అప్పుడు ప్రేమ్ అమ్మ మీ ఇష్టం పెళ్లి కూతురు ఫోటో గాని తన పేరు కూడా నాకు చెప్పవద్దు డైరెక్ట్ తాళి కట్టే ముందు తనను చూస్తా అని చెపుతాడు.

ప్రేమ్ తల్లి దండ్రులు ప్రేమ్ కి మంచి పెళ్లి  సంబంధం చూస్తారు .

ప్రేమ్ తను చెప్పినట్టు గానే పెళ్లి కూతురు గురించి అసలు ఏమి తెలుసుకోలేదు .

ప్రేమ్ పెళ్లి పీటలు మీదకు వెళ్తున్నప్పుడు తనకి లావణ్య నుండి మెసేజ్ వస్తుంది అమ్మ చనిపోయింది అందుకు ఆ భాదలో వుండడం వలన ఫోన్ ఎక్కువ యూజ్ చెయ్యల అని చెపుతుంది (ఆ మెసేజ్ ఆ రోజు పొద్దున్న వస్తుంది పనుల వలన అప్పుడు చూస్తాడు).

ప్రేమ్ కొంచం భాధ తో అయ్యో అనుకుని పెళ్లి పీటలు ఎక్కుతాడు .

ప్రేమ్ తాళి కట్టేటప్పుడు పూజారి ప్రేమ్ కుమార్ లావణ్య ఇష్టా కి తాళి కట్టబోతున్నడు అంటారు .

అప్పుడు ఒకేసారి ప్రేమ్ ఇష్టా ను చూసి అంటే ఇన్ని రోజులు నాతో ఫేస్బుక్ లో మాట్లాడింది నువ్వే న అంటాడు .

అప్పుడు లావణ్య  కుమార్ అంటే ప్రేమ్ కుమార్ నాతో మాట్లాడింది నువ్వా అంటుంది.

అప్పుడు పూజారి మీరు షాక్ అయ్యింది చాలు గానీ ముందు తాళి కట్టవయ్య నువ్వు కట్టించు కోమ్మ అంటాడు .

అప్పుడు ప్రేమ్ లావణ్య ఇద్దరు నవ్వుకుంటారు.

ప్రేమ్ లావణ్య తో నన్ను తప్ప ఎవరినైనా పెళ్లి చేసుకుంటా అన్నావు మరి మీ మాట ఏం అయ్యింది అంటాడు.

అప్పుడు లావణ్య సార్ గారు మీరు ఏదో అన్నారు గుర్తులేదా అంటుంది.

అప్పుడు వీళ్ళ పక్కన ఒక అబ్బాయి what's up status
చుస్తూ ఉంటాడు దాంట్లో బాలకృష్ణ ఎన్ని ఎన్నో అనుకుంటాం అన్ని అవుతాయా ఏమిటీ అంటాడు

అప్పుడు ఇది విని ప్రేమ్ లావణ్య ఇద్దరు నవ్వుకుంటారు.

© ismav_creative_works