...

12 views

Women's Day
ఇక పై అపోహలు వద్దు.
ఇక మౌనం వద్దు.
ఇక పై స్టీరియోటైప్స్ వద్దు.
ఇక వివక్ష వద్దు.
ఇక పై సిస్టమాటిక్ అడ్డంకులు ఉండవు.
ఇక పై హానికరమైన లింగ నిబంధనలు లేవు.
ఇక మహిళలు, బాలికలపై హింస వద్దు.

మహిళల హక్కులు, లింగ సమానత్వం ఒక వాస్తవరూపం దాల్చే సమయం ఆసన్నమైంది.
©అశ్వనిసూర్య ససుర

© Bramana SuryasamudraSasura