నా ప్రేమ కధ
కళ్ళు తేరిచి చూస్తే అద్దంలో నుంచి బయటకు చూస్తే కనిపిస్తున్న ఎత్తు అయినా లోయలు పేద్ద పేద్ద మంచు పర్వతాలు రూమ్ నుంచి బయటికి వేళ్ళి ఒక మంచి ఛాయ్ తీసుకొని తాగుతు చుట్టూ ప్రక్కల పరిశీలీస్తున్న. వారి వేశాధారణనీ చూస్తూ ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్న. ఇంతలో నన్ను వేనుక నుంచి అల్లుకున్న రెండు చేతులు ఇక్కడ ఎం చేస్తున్నావు చేప్పకుండ బయటికి...