...

10 views

రతనాల సీమ పార్ట్ -2
కొన్ని రోజుల తరువాత వారి ఊళ్ళోకి
ఓ కొత్త కుటుంబం వచ్చి చేరింది..
వాళ్ళలో ఇద్దరు అమ్మాయిలు..
పెళ్ళీడుకొచ్చారు,
పెద్దామ్మాయిని చూసుకోవాలని రామి
రెడ్డి బంధు, బలగంతో, అక్కడికి
చేరుకున్నాడు..
కట్న కానుకలు, వద్దనడంతో
కుటుంబం లో అందరికి సంబంధం
నచ్చింది...
ఇక పెళ్లి కూతురు కూడా చెప్పేస్తే
సాంబారు బువ్వే......

తనకు ఎన్నో రకాల ఆశలుండేవి
తన చెయ్యి పట్టుకునే వాడు
రాజకుమారుడు కాకపోయినా అంత
ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి
అయిఉండాలని...
కానీ
కుటుంబ పరువు, అప్పులు,
చెళ్ళెల్ల భవిష్యత్తు కోసం తను
తనతో తానే సంఘర్షణ పడింది.
............పెండ్లి కొడుకు మెరటోడు కాదు,
వయసు కు తగిన అందగాడు,
అన్నింటినీ మించి రోషగాడు..

అతని లో ఆమె తన ఆశల యువ రాజు నుచూసుకోవాలను కుంది
పెళ్లి అట్టహాసంగా ముగిసింది..
తనతో పాటు మరో చెళ్ళి
ఆ యింటి దీపమైంది....
..........(ఇంకా ఉంది)
...........by....govind@.....
.
© All Rights Reserved