...

8 views

ఓర్పు ...
వంట గదినే తన ప్రపంచం గా భావిస్తూ...
అర్థరాత్రి వరకూ తన భర్త కోసం ఎదురు చూస్తూ....
కనపడని ప్రేమకోసం పరితపించే ఒక సగటు ఆడపిల్ల కథ ఇది.
ఇలా మారని దినచర్య తో అలసి పోతున్న సమయంలో....
ఒక రోజు అనుకోని వార్త..
ఆ వార్త, ఆ ఇంట్లో పెను తుఫాను రేపింది....