...

16 views

True lovers....
ఈ రోజుల్లో నిజమైన ప్రేమ దొరకడం చాలా కష్టం. ఫేక్ లవ్ ముసుగులో...నిజమైన ప్రేమికులు ఎందరో బలైపోతున్నారు. ప్రేమించి సంతోషంగా ఉన్న వాళ్ళకంటే, ప్రేమలో ఓడిపోయి బాధపడే వాళ్ళు నూటికి 90 శాతం మంది ఉంటున్నారు. నూటికో కోటికో నిజమైన ప్రేమికుల జంట ఒకటి ఉండవచ్చు.

నిజమైన ప్రేమికుల లక్షణాలు ఇలా...