...

11 views

ప్రేమంటే ఇంతేనా.... (part-1)

ప్రేమ అనేది రెండు మనసుల కలయిక, అది ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతుందో, ఎవరి మధ్య మొదలవుతుందో ఎవరు చెప్పలేం...
ఎప్పటికి కలవలేరు అనే వారినే ఆ దేవుడు ఎందుకు పరిచయం చేస్తాడో తెలియదు

characters : reshma, raja, subhani, reshama frnd chinni, kontha mandhi frnds(boys)

ఇంటర్ కాలేజీ డేస్...
రోడ్ మీద ఒక వాన్ వస్తూ ఉంటుంది... ఆ వాన్ కి ముందు కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు నిల్చొని.. వాన్ హోరేన్ కొడుతున్న పట్టించుకోవడం లేదు... అంతలో ఒక అమ్మాయి వచ్చి ఆ పిల్లల్ని సేవ్ చేసింది... తన వెనుక ఉన్న ఒక అబ్బాయి ఇది అంత చూసి ఆ అమ్మాయికి ఇంప్రెస్స్ అవుతాడు.. కానీ తాను ఆ అమ్మాయి పేస్ చూడలేదు జస్ట్ తన బ్యాక్ సైడ్ చూస్తాడు... తానే రాజా..
రాజా తన గురించి డైరీ లో...