ఆమె ( స్త్రీ)
*ఆమె*
ఆమెకి కావలసినంత
టైము తీస్కోనివ్వండి..
ఆమె తాగే కప్పు కాఫీ అయినా
హాయిగా తాగనివ్వండి ...
ఎన్ని ఉదయాలు తనవాళ్ల కోసం ఎన్ని చల్లని కాఫీలు తాగలేదు...
తను కప్ కాఫీ తాగే ముందు అందరికీి అన్నీ రెడీచేసి కూర్చున్న ఆమెను, కాసేపు అలాగే ఉండనివ్వండి..
బయట హోటల్ కి వెళ్ళినపుడు ఆమెకి నచ్చినవి ఆర్డర్ చెయ్యనివ్వండి..
రోజూ ఇంట్లో అందరికి ఇష్టమైనవి ఆమె...