...

6 views

రక్త బంధం: 1


క్యావ్‌ క్యావ్... మని ఏడ్చి ఏడ్చి అలసిపోయి స్పృహ కోల్పోయింది ఒక పసికందు. బంధాన్ని బరువుగా భావించిన మనుషులు ఆ పసి పాపను చెత్తబుట్టలోకి పారేశారు. చెత్తబుట్టలో ఉన్న ఎలుకల గుంపు పసికందు యొక్క చెవులను కోరుక్కు తింటున్నాయి. భయంకరమైన పురుగుల గుంపు పసికందు వేళ్ళను తినేస్తున్నాయి. చల్లటి చలిగాలి ఆ పసికందును వణికిస్తుంది. ఆపసికందు చేసుకున్న పాపం ఆ కుటుంబంలో పుట్టటం
ఈ దృశ్యాన్ని చూసిన ఒక తల్లి మనసు చలించిపోయింది, గుండె బరువెక్కింది ఏడుస్తూనే ఆ...