...

8 views

మరో అవకాశం పార్ట్- 2
అన్నయ్య కు జాబ్ వచ్చేసింది ......
ఇక రాజమండ్రి సంబంధం రమ్మని కబురు పెడతాను...అంటూ ఉంటే
సునీత ముఖం లో సిగ్గు విరబూసింది..

..

నాలుగు రోజుల తర్వాత శివ ఆఫీసులో అడుగు పెట్టాడు. ..
అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి....
అందరినీ పరిచయం చేస్తూ..... నందిని... దగ్గర గా రాగా,
కష్టంగా అతన్ని.....