...

7 views

అవస్యం..
అమ్మ శాంభవి....
నువ్వు జగగ్జనని... ..
రూపానివి.....
తల్లుల కే తల్లి వి...

ఎందుకు అంతగా నీకు..
ఆగ్రహం...
ఎందుకు అలా.. వ్యామోహం...

అకారణంగా ,అనవసరంగా,
నరుల.. ప్రేమాబిమానాలు పొందే హక్కు...
సురుల కేనాడూ దూరం కాదు....
అలాగే...
అని తెలిసినా కూడా ఈ నేపథ్యంలో
మీరు...
ఎడారి ప్రాంతంలో నీటి జలపాతం..
కింద.. స్నానం చేస్తున్నట్టు....
భ్రమించకండి...
భ్రమరాంబ కే......
భ్రమలు....
కలి పురుషుని అదికారం ....
ఏమిటీ వింత.......
తల్లి.... లోక పావని,
శివాని.....,

దయచేసి మీరు విశ్రాంతి తీసుకుని మళ్ళీ తిరిగి తపస్సు చేస్తే...
బాగుంటుంది....
మన గురువు గారి అనుగ్రహము వలన నాకు స్థానం లేదని స్పష్టం చేస్తూ,
మీకా అవకాశం... అందిస్తున్నాము ..

మీ తపస్సు... ,
వల్ల..
మీ పాపాగ్ని...
దహించి, దహించి,
ఊధ్వృ లోకాల లో
చోటు....
దక్కుతుందని.....
అంటుంటే..
కుమారా... భట్టారక...
నీ హృదయములో ఉన్న స్వఛ్ఛ మైన,
ఆలోచనలు అవస్యము.. అంటూ..
మాయమయింది..






© గోవింద్ @...