...

7 views

అనుకోకుండా జరిగిన పరిచయం (part-1)
కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా జరిగిన సంఘటనలు మన జీవితాన్ని చాలా మారుస్తాయి...

స్వీటీ అనే ఒక అమ్మాయి. తనకి తన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం.. డిగ్రీ చదివే రోజుల్లో..
మొదటి రోజు..
గర్ల్స్ అంత రూమ్ లో బొయ్స్ అంత ఒక రూమ్ లో కూర్చో పెట్టారు ఫస్ట్ డే అని..
ఒక సార్ వచ్చి క్లాస్ చెప్తున్నారు.. అంతలో ఒక అతను డస్టర్ కోసం వచ్చాడు. తను చూడటానికి చాలా డీసెంట్ గా ఉన్నాడు..

cut chesthe evening..

సాయంత్రం కాలేజ్ అయ్యాక వెళ్తుంటే ఎవరో స్వీటీ ని ఫాలో అవుతున్నట్లు అనిపించింది. స్వీటీ వెన్నకి తిరిగి చూస్తే ఎవరు కనిపించలేదు...
ఇంకా రూమ్ కి వెళ్లిపోయింది..
next day
క్లాసెస్...