...

12 views

నీకై ఒక జీవి...
పొద్దున్నే శుభోదయం అంటూ పంపుతావ్ ఓ కమ్మని కాఫీ తో.
మొదలవుతుంది రోజు నా రాజు పంపిన మెసేజ్ తో.
మళ్ళీ తొమ్మిదింటికి బ్రేక్ ఫాస్ట్ అయిందా అని ఇంకో మెసేజ్..
మధ్యాహ్నం తిన్నవా అని ఇంకోటి.
నువ్...