Fake lovers...
* నిన్ను ఎవరైనా చీట్ చేస్తున్నారు అని నువ్వు తెలుసుకోగలిగితే వాళ్ళది ఫేక్ రిలేషన్ అని అర్ధం.
* నీకు పరిచయం అయినా కొత్తలో చూపించినంత ప్రేమ తరువాత మీ మీద ఉండదు.
*మీ అవసరం తీరగానే వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, వేరేవాళ్లని వెతుకుంటూ ఉంటారు.
* ప్రతి చిన్న దానికి గొడవపడుతూ ఉంటారు, పదే పదే మనకి సెట్ కాదు వదిలేయి అని అంటూఉంటారు.
*మిమ్మల్ని చీట్ చేస్తున్నారని...వాళ్ళ బంధువులకి తెలియడానికి...