...

14 views

హిందూ మతం గొప్పదా??? క్రైస్తవ మతం గొప్పదా??
part-1
ఇది నా జీవితం లో నేను ఎదురుకున్న ప్రశ్న... ఇది ఎవరిని కించపరచడానికో లేక ఒక విమర్శించడానికో రాయడం లేదు... ఎవరి దేవుడు వారికీ గొప్ప...కానీ మా దేవుడే గొప్ప అని అనుకునే వారికీ నేనే ఇచ్చే చిన్న సందేశం అంతే...
నా దృష్టిలో అన్ని దేవుళ్ళు సమానమే...అన్ని మతాల సారాంశం కూడా ఒకటే....కాకపోతే హిందువులు రాముడు అని, క్రైస్తవులు యేసు అని, ముస్లిం అల్లా అని కొలుస్తారు.

ప్రతి ఆదివారం, సోమవారం మా అన్నయ్య వాళ్ళింటికి వెళ్లడం నాకు అలవాటు.. వాళ్ళు క్రైస్తవులు.. కానీ నాకు అలాంటి బేధం ఉండదు.. సొంత అన్నయ్య అనే అనుకుంటా ఎప్పటికి.... తను నన్ను కొన్ని...