...

8 views

కిరీటం పార్ట్-5
అంటూ అనుకుంటూ
తనలో తానే సిగ్గు పడుతూ ఉంటే
రాత్రి నడిజాము అయ్యింది....... మాళిని చింటూను తీసుకుని
ఇంటికి వచ్చి హాయిగా నిద్ర పోయింది....

మరుసటి రోజు నుంచి .. దసరా ఉత్సవాలు .......... ప్రారంభం కానున్న నేపథ్యంలో
ఊరి ముత్యదువ అయిన ఈశ్వరి...
చాముండీ దేవి ఉత్సవాలకి
సునందా,మాళినిలను ,ఆహ్వానించి వారికి తగిన సదుపాయం కల్పించాలని కోరుతూ ధర్మకర్త ను
మనవి చేయగా అతడు అందుకు...
ఏర్పాట్లు చేయాలని వెళతాడు...........................

ఈ నవ రాత్రులు నవవిధమణులతో,
దేవిని పూజించుకోవాలని... సునంద,
మాళిని లు భావిస్తారు......
అలా, వైభవంగా నవదినాలు, తొమ్మిది
రకాల మణులతో అర్చన చేయగా,
దుర్గాష్టమి రోజున అంభ వారికి
దర్శనమిచ్చింది........
ఆ నవవిధ మణులు అర్చకులు కు అంకితం చేసి,
నవరాత్రులలో యోగించమని,
చెప్పి వచ్చింది.. మాళిని..........

మరో ఇరవై పున్నములు గడిచాయి. .....

................(ఇంకా ఉంది).......................................
.........by............... Govindu@........








© All Rights Reserved