మరో అవకాశం పార్ట్ -5
తను కాలేజి లో కాపాడిన కావేరి నని,
అప్పటి నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని నేను కాపాడుకుంటూనే ఉన్నాను....
మీరు ఏం తింటారు,
ఎక్కడి కెల్తారు,
ఎం చేస్తారు,
ఎవరితో
ఉంటారు
ఎలా
బతుకు తున్నారు,
అని
రోజు గమనిస్తూ
మీ గురించి మాత్రమే
ఆలోచిస్తూ
కాలం వెళ్ళదీస్తున్నాను
మీ ఊపిరి
నాకు హాయి గాలి
మీ స్వరం జోలపాట
మీతో...
అప్పటి నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని నేను కాపాడుకుంటూనే ఉన్నాను....
మీరు ఏం తింటారు,
ఎక్కడి కెల్తారు,
ఎం చేస్తారు,
ఎవరితో
ఉంటారు
ఎలా
బతుకు తున్నారు,
అని
రోజు గమనిస్తూ
మీ గురించి మాత్రమే
ఆలోచిస్తూ
కాలం వెళ్ళదీస్తున్నాను
మీ ఊపిరి
నాకు హాయి గాలి
మీ స్వరం జోలపాట
మీతో...