గత ముప్పై ఏళ్ళలో ప్రజల్లో పెరిగిన మార్పులు
గడిచిన ముప్పై ఏళ్లలో పెరిగిన, కొన్ని నమ్మలేని నిజాలంట.
నమ్మకపోయినా పర్లేదంట, కానీ వినగల్గితే చాలంట.
పాటించే వాళ్ళ కన్నా, పాఠం చెప్పే వాళ్ళు ఎక్కువంట.
రాజ నీతి...
నమ్మకపోయినా పర్లేదంట, కానీ వినగల్గితే చాలంట.
పాటించే వాళ్ళ కన్నా, పాఠం చెప్పే వాళ్ళు ఎక్కువంట.
రాజ నీతి...