...

2 views

prathidhwanulu
🔔 ఒకసారి మోగితే 108 ప్రతిధ్వనులు🔔
________________________
ఏ దేవాలయంలో గంట అయినా ఒకసారి మోగిస్తే రెండు లేదా మూడు పర్యాయాలు ప్రతి ధ్వనిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం మరొకటి ఉంది. గంటను ఒక్క పర్యాయం మోగిస్తే 108 సార్లు ప్రతి ధ్వనించడం.

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సంతరావూరు గ్రామంలోని శ్రీ...