...

5 views

దాయలేని ప్రేమలు -2 🧡🧡💖💘
శృతి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నది..
తన మనసులో ఏదో వెలితి...
తనువు ను ప్రేమ గా తాకే వ్యక్తి కోసం
ఆమె ఆరాటం...
ఆమె అన్వేషణ..
నిజమే.. తను ప్రేమలో ఉంది..
కాదు.. ప్రేమ మాయలో ఉంది..

అతని కోసం ఆమె ఎదురు చూడని
క్షణం లేదు..
పరిశీలించని ముఖమూ లేదు..

కో ఎడ్యుకేషన్ అయినప్పటికీ
అతను తనకు ఎప్పుడూ కనిపించడు..
ఏదో మాయ కమ్మిన క్షణం లో తప్ప..

తనకు బాగా తెలుసు..!!
ఈ రోజు అతను క్యాంటీన్ ను కు వస్తాడని...

అందుకే ..తానందుకే..
అందరి కంటే ముందు గా శృతి..
క్యాంటీన్ కు వచ్చింది..
అతని కోసం అంతా వెదికింది
ఎక్కడా కనిపించడం లేదు...
.......................(ఇంకా ఉంది )..గోవింద్@..

© All Rights Reserved