true love story ❤️
తన పేరు సత్య ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చాలా మంచి ప్యాకేజీతో ఉద్యోగంలో చేరాడు. కొత్తగా ఉద్యోగం రావడం, అప్పుడే చేతిలో డబ్బులు పడటం వల్ల మబ్బులో తేలిపోయాడు. అమ్మాయిల వెంట పడటం డబ్బు దుబారాగా ఖర్చు పెట్టేవాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. తిన పద్ధతి ఇంట్లో ఎవరికి నచ్చేది కాదు. ఇతని అమ్మ నాన్న వాళ్ళ ఊరు రంపచోడవరంలో ఉంటారు. ఒకరోజు సత్య వాళ్ళ నాన్న కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సత్య డబ్బు పంపినా కూడా అవి ఆ పెద్ద వాళ్ళ ఖర్చులకే వచ్చేవి. వాళ్ళ ఊర్లో హాస్పిటల్ లేకపోయే సరికి...