...

13 views

నువ్వు నేను
నా తలపుల్లో ప్రతిమలుపు నువ్వు
నీ వేణువులో వాయువు నేను.

నా పెదవులు పలికే మధువు నువ్వు
నీ పదమంజీరాల్లో సవ్వడి నేను.

నా ఎదలో ప్రతిసడి నువ్వు
నీలో ఉన్నానా మరి నేను.
నాలో నేనంటూ లేకుండా మిగిలిన నువ్వు ©సూర్యసముద్రససుర
© Bramana SuryasamudraSasura