...

2 views

ప్రియమైన బామర్ధి.. 😍
ప్రియమైన మని...
గుణం లో శ్రీరాముడి గా
సోదర భావం లో లక్ష్మణుడి గా
దానగుణం లో శిబి చక్రవర్తి గా
ఆవేశం లో భీష్మునిగా
ధర్మం లో ధర్మరాజుగా
రంగు లో మురారిగా ...... 😘
ఉన్న నికు శుభoకలుగు కలుగు గాక...
ఇట్లు
మీ బావ మనోహర్ శ్రీరాం 😌
© manohar sriram all is well.. 🥰💚