...

2 Reads

ఆ #క్షణాల్లో నేను నీ గురించి
ఎలా ఆలోచిస్తున్నానో
నా #కళ్లల్లో #మెరుపుకి
నా ఆత్మను #ఆలింగనం చేసుకున్న
ప్రేమలోంచి వెలువడే #మధురమైన
ఆ క్షణాల్లో నేను నీ గురించి ఎలా
ఆలోచిస్తున్నానో చెప్పడం
నాకు #చాలా #ఇష్టం
#సూర్యసముద్రససుర