...

1 Reads

నిశీధి కమ్మిన నీ కళలకు ఓ కాంతి కిరణం
కాలక్షేపమే కాదు కాలంతో నడిచే జ్ఞానమిచ్చే స్నేహం
బ్యాంబు చెట్టులా లోతుగా తెవిలినీ పెంచి జీవితంలో పైకి లేపే అద్భుతం
తోడుగా పెట్టుకుంటే అవుతుంది సందేహాలు తీర్చే సందేశం
ఆగిపోయినప్పుడు ముడితే అవుతుంది ముందుకు నెడుతూ ప్రేరేపించే మంత్రం
మనకు ఓ గమనం చూపెడుతూ చేపిస్తుంది మనతో పయనం
నువ్వు సాధించే ఒక్కో సంకల్పానికి కారణం పుస్తక పఠనం
ఓటముల కథలను ఓదార్పుగా చెపుతూ నేర్పిస్తుంది గెలవడం
దానిలో నిండింది అనంతమైన జ్ఞానం అదో మహా సముద్రం...