...

9 views

మరణం
నేను ఒక రాయిని కానీ!
కష్టాల కాష్టంలొ కాలి,
ఇబ్బందుల దెబ్బల్లొ ఆకృతి దాల్చి,
గుణపాఠాల గుపెట్ట పదునెక్కి,
కన్నీటికి చల్లారి,
జీవిత పోరుకి సిద్దం అయినా ఒక ఖడ్గం గా మారను!                                            
© Srisri@911