...

3 views

నెలవంక
నెలవంకను సైతం నీకై తెస్తాను
నీవు నేల వంక వైపు చూస్తావే ఎందుకని ?
నా ప్రేమ నీకు చేరువ కాలేదా ..?
నీకై చేసే సాహసం నచ్చలేదా..?
నిన్ను నా గుండెలో ప్రతిష్టించుకున్నా
నీవు కోరితే ప్రాణం తృణంగా ఇచ్చేయనా..
© Manju Preetham Kuntamukkala