...

2 views

మగువా నీకు వందనం 🙏

© sravani writtings
ఆడదిగా పుట్టడం ఒక అదృష్టం,
ఆమెకు జన్మనివ్వడం ఎన్నో జన్మల పుణ్యం .
ఆడది ! నీ ఇంటి గడపకు ఉన్న పసుపు,
ఆడది! నీ ఇంట్లో వెలుగుతున్న దీపపు కాంతి,
ఆడది! మీ ఇంట్లో పనుల కోసం కదలాడుతున్న గాజుల శబ్దం,
ఆడది ! ఇంట్లో అందరి కోసం పరుగులు తీసే మువ్వల సవ్వడి...
ఆడది! పుట్టినప్పుడు తండ్రి కళ్ళల్లో నుంచి వచ్చిన ఆనంద భాష్పాలే, కన్యాదానంలో కన్నీరుగా...