...

13 views

నువ్వు లేని మేము...
విజ్జమ్మా..
నన్ను నువ్వు మర్చిపోయావో గుర్తుపెట్టుకున్నావో తెలియదు అసలు. కానీ గ్రూప్ మొదలైన కొత్తల్లో నేను నిన్ను ఇలాగే పిలిచేదాన్ని.
నాతో నీకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ నీకు నాకు తెలియకుండానే నువ్వు నాకు దగ్గరయ్యావ్ చాలా.
నీ మాటలు..నీ అల్లరి..నీ డ్రెస్సింగ్ స్టైల్..నీ స్మైల్..నీ కాన్ఫిడెన్స్.. నువ్వు తయారు చేసే బొమ్మలు..స్నేహితులకు నువ్విచ్చే బహుమతులు..అన్నింటికీ మించి స్నేహానికి నువ్విచ్చే విలువ.... ఇవన్నీ నాకు తెలియకుండానే నీ మీద నాకు గౌరవాన్ని.. అభిమానాన్ని.....