అడ్డు తెరలెందుకు ?
అడ్డుతెరలెందుకు ?
----------------------------
తెలివిమీరి ఆశహెచ్చి
దేన్నైనా సాధించగలమనే
అహంతో ప్రకృతినే ధిక్కరిస్తే
పర్యవసానం శూన్యం తీవ్రతరం
సౌరధార్మికత రోదసిలో
తిరోగమనానికి యోచన !
పర్యావరణంలో సూక్ష్మధూళికణాల
కృత్రిమ పెంపు అడ్డుతెరగా
సూర్యరశ్మి నేలకు ఆనక
శీతల వాతావరణానికై
ఊహా...
----------------------------
తెలివిమీరి ఆశహెచ్చి
దేన్నైనా సాధించగలమనే
అహంతో ప్రకృతినే ధిక్కరిస్తే
పర్యవసానం శూన్యం తీవ్రతరం
సౌరధార్మికత రోదసిలో
తిరోగమనానికి యోచన !
పర్యావరణంలో సూక్ష్మధూళికణాల
కృత్రిమ పెంపు అడ్డుతెరగా
సూర్యరశ్మి నేలకు ఆనక
శీతల వాతావరణానికై
ఊహా...