...

3 views

ప్రియమైన పిచ్చిదానికి.. ✍️
నీ జుట్టు ఓ చీకటి.. కవిస్తుంది నన్ను అదొ గతి
సలయేటి ఆ కురులు.. మైమరిపించాయి నన్నె..
పద్మము లాంటి కళ్లు కోప్పు లో మల్లెపూలు..
నీ నవ్వు ఓ సిరివెన్నెల..
ఎప్పుడు ఉండాలి చందమామల.....
లేలేత పెదవులు తియ్యనైన మధువులు..
నీ నుదిటి పైన నా ముద్దు.. అదే నాకు ఓ హద్దు..
సిరివెన్నెల మీద నా వంటిదాన..
నడుము ఎక్కడుందే నీ ఒంటిలోనా..
చందమామలాంటి బోడ్డు.. పెట్టానా నీకొక ముద్దు..
నీ అందం ఓ పాల సoద్రo.. కలిగిస్తుంది ఓ అనుబంధo...
హంసలాంటి నిర్మాణం.. రేచ్చగోడుతుంది నన్ను అదో మయం..
© manohar sriram all is well.. 🥰💚