...

5 views

దూరమైన ఆ క్షణం:

నీ మధురమైన మాటలు నా మనసు వింటున్నది
నా మది నిన్ను తలవని క్షణం అంటూ లేదు
నా తలరాతలో నీవు ఉన్న లేకపోయినా నా మనసులో మాత్రం ఎప్పటికీ నువ్వే ఉంటావు
ఇప్పటికీ ఎప్పటికీ నీ జ్ఞాపకాల జావలిలో బ్రతుకుతాను
నీతో గడిపిన...