అమర ప్రేమ!
జననానికి ముందే మొదలైన మన పరిచయం
మరణం తరువాత కూడా మాసిపోనిది
నీతో నా పరిచయం అద్వితీయమైనది
మన కలయిక కాలగమనానికి ఒక అద్భుతం
విశ్వమంతా నీ విశాల కనులలో చూసేసరికి...
విధి సైతం విస్తుపోయింది
క్షణకాలంలో...
మరణం తరువాత కూడా మాసిపోనిది
నీతో నా పరిచయం అద్వితీయమైనది
మన కలయిక కాలగమనానికి ఒక అద్భుతం
విశ్వమంతా నీ విశాల కనులలో చూసేసరికి...
విధి సైతం విస్తుపోయింది
క్షణకాలంలో...