జీవితం=బ్రతుకు???
అర్థమైతేనే అనుభవించే విషయాలు కొన్ని,,,
అనుభవిస్తే గాని అర్థం కాని విషయాలు ఇంకొన్ని,,,,
చేయని తప్పుకు భాగవతం లో కృష్ణయ్య లా నింద అనుభవించే జీవితాలు ఇంకొన్ని...
రెక్కాడితేనే డొక్కాడని జీవితాలు మరికొన్ని......