...

4 views

ప్రేమ 2
మల్లెల పరిమళం.. జాబిలి సోయగం కలగలిపితే నువు
నవనీత సుకుమారం..జాజుల లాలిత్యం . కూరిస్తే నువు

నీ ప్రస్తుతం.. ఓ ప్రబంధం
నీతో సాగే క్షణాలు.. అమృత ఘడియలు

ఎన్నని వర్ణించను.. నా కనులతో సాగే నీ సోయగాలను..
ఎలా విన్నవించను.. ఎదమాటు దాగే ప్రియ వీచికలను
© KMISTRY