స్వల్ప దోషం దోషమే కాదు
*స్వల్ప దోషం దోషమే కాదు *
పద్యభావ కవనం -వెంకట రాయ కవి
పనస పండు పై నుండు తోలు ఎక్కువబిరుసు గా ఉన్నను
పనస తొనలు తినుటకు యోగ్యము కావా?
యోగ్యమే.
మామిడి పండు తోడిమ దగ్గర జీడీ ఉంటే ఆ పండు లోని తీపి తగ్గిపోతుందా?
తగ్గిపోదు....
పద్యభావ కవనం -వెంకట రాయ కవి
పనస పండు పై నుండు తోలు ఎక్కువబిరుసు గా ఉన్నను
పనస తొనలు తినుటకు యోగ్యము కావా?
యోగ్యమే.
మామిడి పండు తోడిమ దగ్గర జీడీ ఉంటే ఆ పండు లోని తీపి తగ్గిపోతుందా?
తగ్గిపోదు....