అమ్మ (సామెతలు )
1. అమ్మ పెట్టేవి నాలుగు అప్పుడే పెట్టితే చెయ్యనా (కోడలు అత్తతో పలికినది If you had beaten me as my mother used to do, would I not have done the work )
2. అయ్య దాసండ్లకు (devotees of Vishnu )పెడితే అమ్మ జంగాలకు (devotees of shiva )పెట్టె.
3. అమ్మ పెట్టేవి నాలుగు పెడితేనే గాని అరికల చేట బయట పెట్టదు
4. అమ్మ కళగుమ్మములోతేలుతుంది.
5. అమ్మ పెంచిన బిడ్డా!అబ్బ పెంచిన బిడ్డా!
6.తల్లికి కూడు పెట్టనివాడు తగవు చెప్పేడు. పెళ్ళానికి చాలనివాడు పెత్తనము చేసేడు.
7....