...

2 views

కలం కదిలితే తన కథకై:

కలం కదిలితే తన కథకై
మనసే మురిసే నీ కవిత్వాల సవ్వడి విని
అక్షరాల ప్రవాహం మొదలయ్యే నా నుండి అది నీ వల్లనే
ఏ భావమైనా ఎటువంటి వాస్తవమైన నీ అక్షరాలలో బంధీగా మారాల్సిందే
మనసులోతులని తాకే ప్రతి అక్షరం అందమైన భావాలకి నాంది...