...

4 views

పరిచయం ఓ పరవశం:

నీ పరిచయం ఓ వరం
నీ అందమైన రూపం
ఎందుకు నాపై ఇంత కోపం
ఏమి చేశా అంత పాపం
ఎందుకు నాకు ఈ నరకం
నిన్ను కలవడం నా అదృష్టం
నీవు దూరం అవ్వడం నా దురదృష్టం
నాతో నువ్వు లేని ఈ లోకం
శూన్యంతో సమానం
ఏ మంత్రం వేసావో నా మనసుకు
నువ్వు లేకపోయినా నా లోకంలో
బ్రతికేస్తా నీ జ్ఞాపకాలతో
-ఎర్రవల్లి స్ఫూర్తి రెడ్డి