...

5 views

సా మ జ వ ర గ మ న
వేగలేక వేగలేక
ఎదరుచూపులు

అందాలను చూడాలని చీకటి మబ్బులలో
జాబిల్లి వెన్నలను చూస్తూ ...
ఇంతటి అందాలను చందురుని లో చూడనే
చూడబోను....మరి.

వేళ కాని వేళలో మైమరిపిస్తున్న పిల్లగాలుల
చల్లటి మై మరుపుని తాకిన వైనం
సా మ జ వ ర గ మ న.....అంటున్న

మనసు లోని ముత్యాలు అంటూ వచ్చే మాటలు నవ్వుల ధ్వనులు అడగాలని వున్నా ఆగలేక ఎదురుచూస్తున్న ...పులకింతలు
ఎదరుచూపులోనే.....ఆగము అవుతున్నాయి....
ఆలాపనలోనే...కలప న గానే